Ever since I watched Rana say this dialogue in an interview, I wanted to get hold of the text for the same. I was searching for NTR's DVSK dialogue in Telugu but couldn't find one. Wanted to read it badly and only managed to get it in English. Now that I am smitten by the transliteration bug, thought I will transliterate it myself and here it is, enjoy.
ఆగాగు, ఆచార్య దేవ హహహహ హా
ఏమంటివి ఏమంటివీ , జాతి నెపమున సూత సుతునకిందు నిలువ అర్హత లేదందువ? హ ఎంతమాట ఎంతమా.ట
ఇది క్షాత్ర పరీక్ష కాని క్షత్రియ పరీక్షా కాదే , కాదు కాకూడదు, ఇది కుల పరీక్ష ఏ యందువ ,
ని తండ్రి భరద్వాజుని జననమేట్టిది, అతి జుగుప్సాకరమైన నీ సంభవమేట్టిది, మట్టి కుండలో పుట్టితివి కదా హహహ నిది ఎ కులమూ?
ఇంత ఎలా?
అస్మత్పితామహుడు కురుకుల వృద్దుడైన ఈ శాంతనవుడు శివసముద్రల భార్యయగు గంగా గర్భమున జనియించలేదా హహహ ? ఈయనదే కులమో? హ్మ్ హ్మ్ హహాహ
నాతో చెప్తుంటివేమయ్య ?
మా వంశమునకు మూలపురుషుడైన వశిష్టుడు దేవ వేశ్య యగు ఊర్వశీ పుత్రుడు కాడా ? ఆతడు పంచమ జాతి కన్యయైన అరుంధతి యందు శక్తిని , ఆ శక్తి ఛండాలాంగన యందు పరాశరుని , ఆ పరాశరుడు పల్లె పడుచైన మత్స్యగంధి యందు మా తాత వ్యాసుని , ఆ వ్యాసుడు విధవరాండ్రైన మా పితామహి అంబికతో మా తండ్రిని , పినపితామహి అంబాలికతో మా పినతండ్రి పాండురాజును, మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణ చరుడని మీచే కీర్తించబడుతున్న హ ఈ విధుర దేవుని కనలేదా? హహహాహ
సందర్భావసరములను బట్టి క్షేత్ర , బీజ ప్రధాన్యములతో సంకరమైన మా కురువంశము ఏనాడో కుల హీనమైనది .కాగా నేడు ఖు.లము ఖు..లము అను వియర్థ (వ్యర్థ) వాదమెందులకు ?

No comments:
Post a Comment