Friday, October 26, 2012

Testing Bapu Fonts


ముళ్ళపూడి  అడ్డమైన రాతలు
1.      ఆరోగ్యమే  మహాభాగ్యము  ఈ  వాక్యం చదవడానికి  రెండు సెకండ్లు  అర్థమవడానికి – 60 ఏళ్ళు . కళ్ళు పళ్ళు కీళ్ళు ఒళ్ళు రేపెరుకు వస్తూంటే కొంచెం కొంచెం బోధపడుతుంది
2.      ఋతువుల్లో వసంతం నేనే మాసాల్లో మార్గశిరం నేనే  మృగాల్లో సింహాన్ని నేనే పక్షుల్లో గరుడుడు నేనే  పురుషుల్లో మహాపురుషుడు నేనే – వినయం కాస్త తక్కువ లా  వుంది కదా ?
3.      వంకరటింకర – శో , వాని  తమ్ముడు – అ , నల్లాగుడ్లా – మీ, నాలుక్కాళ్ళ – మే
4.      దొంగలంటే  - పూర్వం గోడకి కన్నంవేసే సన్నకారు దొంగాలేకాని  నేడు దొంగల్లో దొరలు దొరల్లో దొంగలు దూరిపోయి కిటకిటలాడిపోతున్నారు

No comments:

Post a Comment